(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 153

॥ శ్రీః ॥
3.153. అధ్యాయః 153
Mahabharata - Vana Parva - Chapter Topics
ఉపసంహృతపృథురూపేణ హనుమతా సపరిష్వంగవరదానం విసృష్టేన భీమేన గంధమాదనే సౌరాంధికసరోదర్శనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-153-0x(2279)(21744)
తతః సంహృత్య విపులం తద్వపుః కామవర్ధితం।
భీమసేనం పునర్దోర్భ్యాం పర్యష్వజత వానరః ॥ 3-153-1(21745)
పరిష్వక్తస్య తస్యాశు భ్రాత్రా భీమస్య భారత।
శ్రమో నాశముపాగచ్ఛత్సర్వం చాసీత్ప్రదక్షిణం ॥ 3-153-2(21746)
[బలం చాతిబలో మేనే న మేఽస్తి సదృశో మహాన్।]
తతః పునరథోవాచ పర్యశ్రునయనో హరిః ॥ 3-153-3(21747)
భీమమాభాష్య సౌహార్దాద్బాష్పగద్గదయా గిరా।
గచ్ఛ వీర స్వమావాసం స్మర్తవ్యోఽస్మి కథాంతరే ॥ 3-153-4(21748)
ఇహస్థశ్చ కురుశ్రేష్ఠ న నివేద్యోస్మి కస్యచిత్।
ధనదస్యాలయాచ్చాపి విసృష్టానాం మహాబల ॥ 3-153-5(21749)
ఏష కాల ఇహాయాతుం దేవగంధర్వయోషితాం।
మమాపి సఫలం చ క్షుః స్మారితశ్చాస్మి రాఘవం ॥ 3-153-6(21750)
[రామాభిధానం విష్ణుం హి జగద్ధృదయనందనం।
సీతావక్రారవిందార్కం దశాస్యధ్వాంతభాస్కరం ॥] 3-153-7(21751)
మానుషం గాత్రసంస్పర్శం గత్వా భీమ త్వయా సహ।
తదస్మద్దర్శనం వీర కౌంతేయామాఘమస్తు తే ॥ 3-153-8(21752)
భ్రాతృత్వం త్వం పురస్కృత్య వరం వరయ భారత।
యది తావన్మయా క్షుద్రా గత్వా వారణసాహ్వయం ॥ 3-153-9(21753)
ధార్తరాష్ట్రా నిహంతవ్యా యావదేతత్కరోంయహం।
శిలయా నగరం వా తన్మర్దితవ్యం మయా యది ॥ 3-153-10(21754)
[బద్ధ్వా దుర్యోధనం చాద్య ఆనయామి తవాంతికం।]
యావదేతత్కరోంయద్యకామం తవ మహాబల ॥ 3-153-11(21755)
భీమసేనస్తు తద్వాక్యం శ్రుత్వా తస్ మహాత్మనః।
ప్రత్యువాచ హనూంతం ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 3-153-12(21756)
కృతమేవ త్వయా సర్వం మమ వానరపుంగవ।
స్వస్తి తేఽస్తు మహాబాహో కామయే త్వాం ప్రసీదమే ॥ 3-153-13(21757)
సనాథాః పాండవాః సర్వే త్వయా నాథేన వీర్యవన్।
తవైవ తేజసా సర్వాన్విజేష్యామో వయం పరాన్ ॥ 3-153-14(21758)
ఏవముక్తస్తు హనుమాన్భీమసేనమభాషత।
భ్రాతృత్వాత్సౌహృదాచ్చైవ కరిష్యామి ప్రియం తవ ॥ 3-153-15(21759)
చమూం విగాహ్య శత్రూణాం పరశక్తిసమాకులాం।
యదా సింహరవం వీర కరిష్యసి మహాబల ॥ 3-153-16(21760)
తదాహం బృంహయిష్యామి స్వరవేణ రవం తవ।
`యం శ్రుత్వైవ భవిష్యంతి వ్యసవస్తేఽరయో రణే' ॥ 3-153-17(21761)
విజయస్య ధ్వజస్థశ్చ నాదాన్మోక్ష్పామి దారుణాన్।
శత్రూణాం యే ప్రాణహరాః సుఖం యేన హనిష్యథ ॥ 3-153-18(21762)
ఏవమాభాష్య హనుమాంస్తదా పాండవనందనం।
మార్గమాఖ్యాయ భీమాయ తత్రైవాంతరధీయత ॥ 3-153-19(21763)
గతే తస్మిన్హరివరే భీమోపి బలినాంవరః।
తేన మార్గేణ విపులం వ్యచరద్గంధమాదనం ॥ 3-153-20(21764)
అనుస్మరన్వపుస్తస్య శ్రియం చాప్రతిమాం భువి।
మాహాత్ంయమనుభావం చ స్మరందాశరథేర్యయౌ ॥ 3-153-21(21765)
స తాని రమణీయాని వనాన్యుపవనాని చ।
విలోలయామాస తదా సౌగంధికవనేప్సయా ॥ 3-153-22(21766)
ఫుల్లపద్మవిచిత్రాణి సరాంసి సరితస్తథా।
నానాకుసుమచిత్రాణి పుష్పితాని వనాని చ ॥ 3-153-23(21767)
మత్తవారణయుథాని పంకక్లిన్నాని భారత।
వర్షతామివ మేఘానాం వృందాని దదృశే తదా ॥ 3-153-24(21768)
హరిణైశ్చపలాపాంగైర్హరిణీసహితైర్వనం।
సశష్పకవలైః శ్రీమాన్పథి దృష్ట్వా ద్రుతం యయౌ ॥ 3-153-25(21769)
మహిషైశ్చ వరాహైశ్చ శార్దూలైశ్చ నిషేవితం।
వ్యపేతభీర్గిరిం శౌర్యాద్భీమసేనో వ్యగాహత ॥ 3-153-26(21770)
కుసుమానతశాఖైశ్చ తాంరపల్లవకోమలైః।
యాచ్యమాన ఇవారణ్యే ద్రుమైర్మారుతకంపితైః ॥ 3-153-27(21771)
కృతపద్మాంజలిపుటా మత్తషట్పదసేవితాః।
ప్రియతీర్థవనా మార్గే పద్మినీః సమతిక్రమన్ ॥ 3-153-28(21772)
సజ్జమానమనోదృష్టిః ఫుల్లేషు గిరిసానుషు।
ద్రౌపదీవాక్యపాథేయో భీమో భీమపరాక్రమః ॥ 3-153-29(21773)
పరివృత్తేఽహని తతః ప్రకీర్ణహరిణే వనే।
కాంచనైర్విలైః పద్మైర్దదర్శ విపులాం నదీం ॥ 3-153-30(21774)
హంసకారండవయుతాం చక్రవాకోపశోభితాం।
రచితామివ తస్యాద్రేర్భాలాం విమలపంకజాం ॥ 3-153-31(21775)
తస్యాం నద్యాం మహాసత్వః సౌగంధికవనం మహత్।
అపశ్యత్ప్రీతిజననం బాలార్కసదృశద్యుతి ॥ 3-153-32(21776)
తద్దృష్ట్వా లబ్ధకామః స మనసా పాండునందనః।
వనవాసపరిక్లిష్టాం జగామ మనసా ప్రియాం ॥ 3-153-33(21777)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 153 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.